6,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54

6,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54

క్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్​ కంపెనీ శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54 పేరుతో మిడ్​రేంజ్​ బడ్జెట్​ ఫోన్​ను ఇండియాలో లాంచ్​ చేసింది. ఇందులో 6.7 ఇంచుల స్క్రీన్​, 2.4 మెగాహెజ్​ అక్టాకోర్​ ప్రాసెసర్​, 32 సెల్ఫీ కెమెరా, వెనుక ట్రిపుల్​ కెమెరా సెటప్​, 6,000 ఎంఏహెచ్​బ్యాటరీ, 8జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజీ ఉంటాయి. ఫోన్​ అండ్రాయిడ్​ 13 ఓఎస్​తో నడుస్తుంది. ధర రూ.28 వేలు. ఫ్లిప్​కార్ట్​ నుంచి శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54ని ఆర్డర్​ చేయవచ్చు.