పెద్దపల్లి, మంచిర్యాల్లో 40 ఇసుక ట్రాక్టర్లు సీజ్

పెద్దపల్లి, మంచిర్యాల్లో 40 ఇసుక ట్రాక్టర్లు సీజ్

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 40 ట్రాక్టర్లను రామగుండం పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సహజ సంపదను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ సత్యనారాయణ.