కార్యకర్తలు, ముఖ్యనేతల్ని కన్ప్యూజన్ లో పెట్టిన జగ్గారెడ్డి

 కార్యకర్తలు, ముఖ్యనేతల్ని కన్ప్యూజన్ లో పెట్టిన జగ్గారెడ్డి

ఆయన మొదట్నుంచి కాంట్రవర్సినే. మాట్లాడినా, సైలెంట్ గా ఉన్నా సంచలనమే. ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువున్న పార్టీలో.. ఈయనకే అందరికంటే ఎక్కువ స్వాతంత్రం ఉంటుందని అంటుంటారు. బయటకొచ్చారంటే ఏదో ఒక బాంబ్ పేల్చిపోతారు. ఇప్పుడు అలాంటిదే ఒకటి విసిరి వెళ్లిపోయారు. కార్యకర్తలు, ముఖ్యనేతల్ని కన్ప్యూజన్ లో పెట్టారు. ఇంతకీ ఆయనెవరు.? ఏం చేశారంటే.?