యెస్బ్యాంక్లో వాటాలు అమ్మిన SBI

యెస్బ్యాంక్లో వాటాలు అమ్మిన SBI

న్యూఢిల్లీ:   యెస్ బ్యాంక్‌‌‌‌లోని తన వాటాల్లో 13.18 శాతం సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్​ఎంబీసీ) కు రూ.8,888.97 కోట్లకు ఎస్​బీఐ అమ్మింది.  ఇతర బ్యాంకులూ యెస్ బ్యాంక్‌‌‌‌లోని తమ వాటాలను ఎస్‌‌‌‌ఎంసీబీ అమ్మాయి. 

ఇది భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద క్రాస్-బోర్డర్ ఇన్వెస్ట్​మెంట్.  ఈ అమ్మకం తర్వాత యెస్ బ్యాంక్‌‌‌‌లో ఎస్‌‌‌‌బీఐ వాటా 10.8 శాతానికి తగ్గుతుంది. 

ఇదిలా ఉంటే,  ఎస్​ఎంబీసీ యెస్ బ్యాంక్‌‌‌‌లో ఎస్​బీఐ నుంచి  మరింత ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్టు ప్రకటించింది.