మరోసారి స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు బంద్

మరోసారి స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు బంద్

కరోనావైరస్ తిరిగి విజృంభిస్తుండటంతో మరోసారి స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు బంద్ చేయాలని మహారాష్ట్రలోని జల్నా జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, కోచింగ్ ఇని‌స్టిట్యూట్లు మార్చి 31 వరకు క్లోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కూరగాయలు, పళ్లు, న్యూస్ పేపర్ అమ్మే వాళ్లందరికీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలని నిర్ణయించాం’ అని జల్నా ఎస్పీ దేశ్‌ముఖ్ తెలిపారు.

For More News..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు

కిడ్నాప్ డ్రామా ఆడిన బీఫార్మసీ యువతి సూసైడ్

గోల్ఫ్ ఛాంపియన్ టైగర్ వుడ్స్‌కు కారు ప్రమాదం