
హైదరాబాద్, వెలుగు: యూనిసెఫ్, తెలంగాణ స్టేట్ ఇనొవేషన్ సెల్లు కలిసి తెలంగాణ స్కూల్ ఇనొవేషన్ ఛాలెంజ్ 2021ను లాంఛ్ చేశాయి. స్టూడెంట్స్‌లో డిజైన్ థింకింగ్, ఎంట్రప్రెనూరల్ మైండ్‌సెట్ పెంచేందుకు ఉద్దేశించిన ఈ స్కూల్ ఇనొవేషన్ చాలెంజ్ 2021ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ్ చేశారు.