నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) సైంటిస్ట్ – బి, ఫామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఖాళీలు: సైంటిస్ట్–బి 1, ఫామ్ మేనేజర్ 1.
- ఎలిజిబిలిటీ
- సైంటిస్ట్-బి: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంవీఎస్సీ, ఎం.ఎస్సీ, ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. ఏదైనా పరిశోధనా రంగంలో మూడేళ్ల ఆర్ & డి అనుభవం కలిగి ఉండాలి.
- ఫామ్ మేనేజర్: యానిమల్ హస్బెండరీ లేదా హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 12.
- లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.niab.org.inను సందర్శించండి.
►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IRELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
