ఎమ్మెల్యే లాస్య పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు..

ఎమ్మెల్యే లాస్య పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు..

 కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చేందిన సంగతి తెలిసిందే. లాస్య మృత దేహానికి పోస్టు మార్టం చేసిన వైద్యులు సంచలన విషయాలు బయటపెట్టారు. చనిపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నివేదిక విడుదల చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన HOD కృపాల్ సింగ్ మాట్లాడుతూ 

లాస్య నందిత తలకు కుడి వైపు బలమైన గాయం అయ్యిందని చెప్పారు. యాక్సిడెంట్ లో ఎడమ కాలు విరిగిపోయిందని తెలిపారు. ముందు భాగం కిందపడటంతో 6 దంతాలు విరిగిపోయాయని అన్నారు. తలకు బలమైన గాయంతో నే చనిపోయిందని HOD కృపాల్ సింగ్ తెలిపారు.