నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో 60,750 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 18,078 వద్ద ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.