వర్గల్లో మోదుగు ఆకులతో గణేశుడు

వర్గల్లో మోదుగు ఆకులతో గణేశుడు

వర్గల్​లో మోదుగు ఆకులతో రూపొందించిన ఏడడుగుల వినాయ విగ్రహం ప్రశంసలు అందుకుం టోంది. దీనిని తయారు చేసిన దయాకర్​ అనే యువకున్ని పలువురు అభినందిస్తున్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం నిర్వాహకుడు రామకోటి రామరాజు అభినందించి దయాకర్​ను సన్మానించారు. ‌‌‌‌- గజ్వేల్, వెలుగు