దళిత ముఖ్యమంత్రిపై నేను అడ్డు చెప్పలే

దళిత ముఖ్యమంత్రిపై నేను అడ్డు చెప్పలే

ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. దళిత ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు వద్దంటానని అన్నారు. గన్ మెన్లను తొలగించి తనను బయపెట్టాలని చూశారని ఆరోపించారు. కార్యకర్తలే తన బలమన్నారు షబ్బీర్ అలీ. మైనారిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఎంతో మంది ముస్లిం యువత నష్టపోయేదన్నారు షబ్బీర్ అలీ.