కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, జీవన ప్రమాణాలు మెరుగుపర్చటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్సిపల్‌చైర్‌పర్సన్ ఉమారాణి, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ఐరేని సందీప్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
