మహిళా భద్రతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం : శిఖాగోయల్

మహిళా భద్రతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం : శిఖాగోయల్

మహిళల భద్రతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీ శిఖాగోయల్. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 17న వియ్ ఆర్  వన్ పేరుతో 10 కె, 5 కె, 2కె రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్ కు….హీరోయిన్స్ పూజా హెగ్డే, నిహారిక, ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ అరుణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. రన్ లో గెలిచిన వారిని బహుమతులు అందిస్తామన్నారు.