ఉత్తమ నటుడు రామ్ చరణ్, ఉత్తమ నటి కీర్తి సురేశ్

ఉత్తమ నటుడు రామ్ చరణ్, ఉత్తమ నటి కీర్తి సురేశ్

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ సంబరాలు ఖతార్‌లోని దోహలో జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆగష్టు 15న అవార్డుల ప్రధానం జరిగింది. ఈ అవార్డుల్లో ఉత్తమ న‌టుడిగా రామ్ చ‌ర‌ణ్‌(రంగ‌స్థ‌లం),  ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ (మహానటి) ఎంపిక అయ్యారు.

  1. బెస్ట్ మూవీ – వైజయంతి మూవీస్ ( మహానటి )

2.బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (రంగస్థలం)

3.బెస్ట్ యాక్టర్- రామ్ చరణ్ (రంగస్థలం), క్రిటిక్స్ – విజయ్ దేవర్‌కొండ (గీత గోవిందం)

  1. బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్ (మహానటి), (క్రిటిక్స్) – సమంతా (రంగస్థలం)
  1. బెస్ట్ సపోర్టింగ్ రోల్ (మేల్) – రాజేంద్ర ప్రసాద్ (మహానటి)
  1. బెస్ట్ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్) – అనసూయ (రంగస్థలం)
  1. బెస్ట్ కమెడియన్ – సత్య (చలో)
  1. బెస్ట్ విలన్-శరత్ కుమార్ (నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా)
  1. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
  1. బెస్ట్ లిరిక్ రైటర్ – చంద్రబోస్ (ఎంత సక్కగున్నవే- రంగస్థలం)
  2. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) – అనురాగ్ కులకర్ణి – పిల్లా రా (ఆర్ఎక్స్ 100)
  1. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) – ఎం.ఎం. మానసి (రంగమ్మ మంగమ్మ) రంగస్థలం
  1. బెస్ట్ డెబ్యూ యాక్టర్ (మేల్ ) – కల్యాణ్ దేవ్ (విజయ)
  1. బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ (ఫీమేల్) – పాయల్ రాజ్‌పుత్ (ఆర్‌ఎక్స్ 100)
  1. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100)
  1. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (రంగస్థలం)
  1. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : రామకృష్ణ (రంగస్థలం)
  1. మోస్ట్ పాపులర్ సెలబ్రిటి ఇన్ సోషల్ మీడియా (విజయ్ దేవరకొండ)