థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం

థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముప్ఫై ఆరేళ్ల తర్వాత తెరకెక్కుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, శింబు,  జయంరవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తిక్, జోజు జార్జ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కమల్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేసిన టీమ్.. బుధవారం శింబు పాత్రను పరిచయం చేశారు. ఇందులో శింబు డిఫరెంట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.

కారులో నుంచి స్టైలిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూట్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.   వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.