సిరిసిల్ల కౌన్సిలర్లు వర్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్

సిరిసిల్ల కౌన్సిలర్లు వర్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్

రాష్ట్రంలో పార్టీ మొత్తాన్ని చక్కబెట్టాల్సిన లీడర్.. సొంత ఇలాకాలోనే గొడవలను సర్దిచెప్పుకోలేని విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లో పార్టీని చక్కబెట్టే పనిలో ఉన్న ఆయనకు.. సొంత సెగ్మెంట్ లోనే షాక్ కొట్టినంత పనైందంటున్నారు. అందరికి పరిష్కారం చెప్పే ఆయనే.. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారట. అసలు ఆయనెవరు.? ఆ తల నొప్పేంటో.. మీరే చూసేయండి.