
స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో... వై17ఎస్ పేరుతో మిడ్‌రేంజ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని 4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 11,499 కాగా, 4జీబీ + 128జీబీ వేరియంట్ రేటు రూ. 12,499. ఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ జీ85 ప్రాసెసర్, అండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5,000 ఎంఏహెచ్‌బ్యాటరీ ఉంటాయి.