‘సీతారామ’ ప్రాజెక్టు టైంకు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు

‘సీతారామ’ ప్రాజెక్టు టైంకు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు

సీతారామ ప్రాజెక్టు సమయానికి పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు సీఎంవో  స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన ఆమె ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంపై అధికారులు,కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం పూర్తి కావాల్సిన పనులు ఎందుకు లేట్ అవుతున్నాయని  అధికారులను ప్రశ్నించారు స్మిత సబర్వాల్.