అసెంబ్లీ మీడియా పాయింట్ లో పాము కలకలం

అసెంబ్లీ మీడియా పాయింట్ లో పాము కలకలం

అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ( మార్చి 20)న ఒక్కసారిగా కలకలం రేగింది.  మీడియా పాయింట్​ దగ్గర ఒక పాము ప్రత్యక్షం కావడంతో అక్కుడున్న వారు పరుగులు తీశారు.అయితే ఆ పామును విధుల్లో ఉన్న కానిస్టేబుల్​  పట్టుకుని బయట వదిలిపెట్టారు. కానిస్టేబుల్ ధైర్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ ఉన్న మీడియా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.