
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా… కాంగ్రెస్ అధ్యక్షురాలు, సీనియర్ నేతలు నివాళులర్పించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్యకు గురైన శక్తిస్థల్ దగ్గర మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా తో పాటు, కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందిరాగాంధీ మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.