హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020 గా సోనూసూద్

హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020 గా సోనూసూద్
సినీ నటుడు సోనూసూద్ మరో గౌరవాన్ని అందుకోనున్నాడు. ఎంతో మందికి సాయం  చేసిన సోనూ ఇప్పటికే ఎన్నో ఎన్నో గౌరవాలు అందుకున్నాడు. లేటెస్టుగా  మరో అవార్డు ఆయన దక్కించుకోనున్నాడు. ‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డును సోనూసూద్ అందుకోనున్నాడు. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే ఈ అవార్డును అందించనుంది. ఈ డిసెంబరు 30 న ఈ అవార్డును సోనుసూద్ కి  అందజేయనుంది.