హైదరాబాద్, వెలుగు: వన్యప్రాణుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకం గా స్టేట్ పునర్ నిర్మాణ బోర్డును ఏర్పా టు చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీచేసింది. బోర్డుకు మూడేం డ్ల కాలపరిమితి విధించింది. బోర్డు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా మంత్రి కొండా సురేఖ, సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడమబొజ్జు, వంశీకృష్ణ, భూక్యా మురళీ నాయక్ తో పాటు మరో 25మంది సభ్యులుగా ఉంటారు. ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు, అధికారులను సభ్యులుగా నియమిం చారు. చీఫ్ వైల్డ్ లైప్ వార్డెన్ ఇలు సింగ్ మీరాను మెంబర్ ఆఫ్ సెక్రటరీ గా నియమించారు. ఈ బోర్డు ద్వారా వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన అంశాలపై చర్యలు చేపట్టనున్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక బోర్డు
- హైదరాబాద్
- December 3, 2024
లేటెస్ట్
- నిజామాబాద్ జిల్లా పబ్లిక్కు ఈ ముచ్చట తెలుసా..? చాలా పెద్ద విషయమే ఇది..
- పట్నం బాట పట్టిన జనం..విజయవాడ–హైదరాబాద్ హైవేపై పెరిగిన ట్రాఫిక్
- గుట్కాపై నజర్.. బీదర్ నుంచి విచ్చలవిడిగా పొగాకు ప్రొడక్ట్స్ రవాణా
- యాసంగిలో వరికే జై.. వానాకాలాన్ని మించనున్న వరి దిగుబడి
- భైంసాకు చేరిన బస్సు ప్రమాద బాధితులు
- పార్కింగ్ జాగా ఉంటేనే కారు... కొత్త రూల్ తెచ్చేందుకు రవాణా శాఖ ప్లాన్..
- భార్యను చంపి ..ఇంటి ఆవరణలోనే పూడ్చేసిండు
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమలం సారథులు ఎవరో..!
- పతంగుల పంచాదిలో ఏడుగురు అరెస్ట్
- రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్తగా వచ్చే సౌకర్యాలు ఇవే..!
Most Read News
- Technology: ఫోన్ చేస్తే నెంబర్ కాదు.. ఇక నుంచి మీ పేరు కనిపిస్తుంది
- Crime Thriller: థియేటర్స్‌లో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ.. 6 కోట్ల బడ్జెట్, రూ.30 కోట్ల వసూళ్లు
- మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్
- BGT 2024-25: హెడ్, కమ్మిన్స్ కాదు.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియా సిరీస్ గెలిచేది: అశ్విన్
- ఆ నాలుగు కొట్టుకుని చచ్చాయి.. చూస్తూ ఉన్న కోడి కోటి రూపాయలు గెలిచింది
- జనాలు లేకపోవటంతో గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ తగ్గిస్తున్నారట..
- ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?
- OMG : అర్థరాత్రి ఒళ్లంతా రక్తం.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్ అలీఖాన్
- Team India: నా తండ్రికి గుండెపోటు.. జట్టు నుంచి తప్పించారని చెప్పలేకపోయా: భారత ఓపెనర్
- Saif Ali Khanనటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఒంటిపై 6 కత్తిపోట్లు