ఫ్లోర్ క్లీనింగ్కు తాగునీటి వినియోగం... అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థకు రూ.20 వేలు ఫైన్

ఫ్లోర్ క్లీనింగ్కు తాగునీటి వినియోగం... అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థకు రూ.20 వేలు ఫైన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70 జర్నలిస్టు కాలనీలో శనివారం ఫ్లోర్ క్లీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాగునీటిని వినియోగిస్తున్న అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. 

మురుగునీటి కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాత్కాలికంగా తొలగించారు. తాగునీటి వృథాను గుర్తిస్తే సంబంధిత ఫొటోలు, వీడియోలను 99499 30003 ఫోన్​నంబర్​కు వాట్సాప్ చేయాలని కోరారు.