తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష యధాతదంగా నిర్వహించాలని కోర్టు తెలిపింది. ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగుకు సంబంధించిన రెండు పేపర్లు పూర్తయ్యాయి.

For More News..

కరోనా మృతుల్లో చైనాను దాటిన ఇటలీ

సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్

‘ఉద్యోగులు ఆఫీసుకు రాకపోయినా జీతాలివ్వాలి’

30 నిమిషాలపాటు ఉరితాడుకు వేలాడిన నిర్భయ దోషులు

ఉరికి ముందు నిర్భయ దోషులు ఏంచేశారంటే..

నిర్భయ కేసు: దోషుల్లో అతను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు