డిగ్రీ, పీజీ చేసారా.. SBI బ్యాంకులో ఉద్యోగ అవకాశం.. ఆగస్టు 27 చివరి తేదీ!

డిగ్రీ, పీజీ చేసారా.. SBI బ్యాంకులో ఉద్యోగ అవకాశం.. ఆగస్టు 27 చివరి తేదీ!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 38. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బీఈ/ బి.టెక్/ ఎంసీఏ/ ఎంబీఏ/ ఎంఈ/ ఎం.టెక్/ ఎమ్మెస్సీ/ పీజీడీఎం/ పీజీడీబీఎంతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు. 

లాస్ట్ డేట్: ఆగస్టు 27. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sbi.bank.inను సందర్శించండి.