స్థానిక సంస్థల బలోపేతానికి రూ.35వేల కోట్లు

స్థానిక సంస్థల బలోపేతానికి రూ.35వేల కోట్లు

స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ ఐదేళ్లలో స్థానిక సంస్థల బలోపేతానికి 35వేల కోట్లు మంజూరు చేసింది. జిల్లా పరిషత్తులను, గ్రామీన సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ సంవత్సరం ఏడువేల కోట్ల కూపాయలకు గాను… ఐదేళ్లలో 35వేల కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.