స్టేట్ లెవెల్‌ అండర్‌‌‌‌‌‌‌‌–19 బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ టోర్నమెంట్‌.. బాస్కెట్‌‌‌‌ బాల్ చాంపియన్ రంగారెడ్డి

స్టేట్ లెవెల్‌ అండర్‌‌‌‌‌‌‌‌–19 బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ టోర్నమెంట్‌.. బాస్కెట్‌‌‌‌ బాల్ చాంపియన్ రంగారెడ్డి

మహబూబాబాద్, వెలుగు: స్కూల్‌‌‌‌ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా (ఎస్జీఎఫ్‌‌‌‌ఐ) స్టేట్ లెవెల్‌ అండర్‌‌‌‌‌‌‌‌–19 బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో రంగారెడ్డి అమ్మాయిల టీమ్ చాంపియన్‌‌‌‌గా నిలిచింది. మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో   కెప్టెన్​ మందాడి  లక్ష్యారెడ్డి టీమ్​ను  ముందుండి నడిపించింది. తెల్లాపూర్​లోని శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ స్టూడెంట్ అయిన ఆమె ఇతర ప్లేయర్లను సమన్వయం చేసుకుంటూ జట్టుకు ట్రోఫీ అందించింది. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్​ లక్ష్యారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు