బాసర, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ గురువారం మరోసారి ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ర్యాలీ తీసిన అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట బైఠాయించారు. కాగా స్టూడెంట్స్ తీరు పట్ల ఆర్జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్టూడెంట్లు రూల్స్‌కు విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారని, క్యాంపస్‌లోని విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ ఆందోళన
- ఆదిలాబాద్
- September 6, 2024
లేటెస్ట్
- Weather Alert: ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
- ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్.. మన్నేరుకు పెరుగుతున్న వరద.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- మణిపూర్‌లో మళ్లీ హింసా.. రాకెట్లు, డ్రోన్లతో దాడులు
- సీఎం రేవంత్ - ఖైరతాబాద్ గణేష్ | బాలాపూర్ గణేష్ కోసం 21 కిలోల లడ్డు | కొత్త చైర్పర్సన్లు | V6 తీన్మార్
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..
Most Read News
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- శామ్సంగ్ కొత్త టీవీ లాంచ్
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- కోడెనాగుతో రీల్స్.. పాణం తీసింది!
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు
- ఒలింపిక్స్‌లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్‌కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్