కేయూలో పల్లాను అడ్డుకున్న స్టూడెంట్స్..

కేయూలో  పల్లాను అడ్డుకున్న స్టూడెంట్స్..

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అడ్డుకోవడానికి కొందరు స్టూడెంట్స్.  పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను చెదగొట్టారు. అయితే పోలీసులతో పాటు ఎమ్మెల్సీ పల్లాపై మండిపడుతున్నారు స్టూడెంట్స్. అయితే ఈ సందర్భంగా వీడియో తీస్తున్న జర్నలిస్ట్ పై దాడికి దిగారు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు.