కొవిడ్19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థాయ్ లాండ్ కేపిటల్ బ్యాంకాక్ లో గురువారం జరిగిన హైస్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు స్టూడెంట్స్ మాస్కులు కట్టుకుని హాజరయ్యారు.