
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బొక్కలను అందరికి చూపించే బదులు..ఈ బొక్కల వెనక ఉన్న సన్నాసిని దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పితే వాళ్లే బొక్కలో వేస్తారని బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మేడిగడ్డపైనా సీఎం ఎందుకు టూరిజం ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. టైం పాస్ వద్దని.. యాక్షన్ కావాలని పేర్కొన్నారు.