థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సిక్కి జోడీ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సిక్కి జోడీ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ షట్లర్లు సుమీత్ రెడ్డి, సిక్కి రెడ్డి నిరాశపరిచారు. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఓడి ఇంటిదారిపట్టారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సిక్కి  12–21, 16–21తో రెండో సీడ్ రివల్డీ రినోవ్–మెంటరి పితా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్–ఆద్య  21–17, 21–16తో మీచై టనకోర్న్–ఫంగ్ఫా కోర్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టమకిట్ (థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్)పై విజయం సాధించి రెండో రౌండ్ చేరుకున్నారు.