తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్​ స్పెషల్​ ట్రైన్స్​ ఇవే....

 తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్​ స్పెషల్​ ట్రైన్స్​ ఇవే....

వేసవి సెలవులకు  ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే శాఖ మరో తీపికబురు చెప్పింది. సమ్మర్​  సీజన్‌లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వేప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో  ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు  ప్రకటించారు.  రైల్వేశాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్​ సీజన్​ లో స్పెషల్​ ట్రైన్స్​ వివరాలు తెలుసుకుందాం.  

 • రైలు నెంబర్ 07030 సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు ప్రతీ సోమవారం .....జూన్ 24 వరకు
 • రైలు నెంబర్ 07029 అగర్తలా నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ శుక్రవారం ...... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు 
 • రైలు నెంబర్ 07046 సికింద్రాబాద్ నుంచి దిబ్రుగఢ్‌కు ప్రతీ సోమవారం ..... ఏప్రిల్ 1 నుంచి 2024 మే 13 వరకు 
 • రైలు నెంబర్ 07047 దిబ్రుగఢ్‌ నుంచి సికింద్రాబాద్‌‌కు ప్రతీ గురువారం ..... 2024 ఏప్రిల్ 4 నుంచి 2024 మే 16 వరకు 
 • రైలు నెంబర్ 07637 తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీకి ప్రతీ ఆదివారం ...... ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు 
 •  రైలు నెంబర్ 07638 సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం..... ఏప్రిల్ 8 నుంచి 2024 జూలై 1 వరకు
 • రైలు నెంబర్ 02575 హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రతీ శుక్రవారం ..... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు 
 • రైలు నెంబర్ 02576 గోరఖ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ ఆదివారం .... ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు 
 • రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి రక్సౌల్‌కు ప్రతీ బుధవారం ..... ఏప్రిల్ 3 నుంచి 2024 జూన్ 26 వరకు 
 • రైలు నెంబర్ 07008 రక్సౌల్‌ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ శుక్రవారం ..... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు 
 • రైలు నెంబర్ 07051 హైదరాబాద్ నుంచి రక్సౌల్‌కు ప్రతీ శనివారం ....... 2024 ఏప్రిల్ 6 నుంచి 2024 జూన్ 29 వరకు 
 • రైలు నెంబర్ 07052 రక్సౌల్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ మంగళవారం ..... ఏప్రిల్ 9 నుంచి 2024 జూలై 2 వరకు
 • రైలు నెంబర్ 07419 సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ప్రతీ శనివారం ..... 2024 ఏప్రిల్ 6 నుంచి 2024 జూన్ 29 వరకు
 • రైలు నెంబర్ 07420 దానాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ సోమవారం..... ఏప్రిల్ 8 నుంచి 2024 జూలై 1 వరకు 
 • రైలు నెంబర్ 07115 హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ప్రతీ శుక్రవారం ....... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు 
 • రైలు నెంబర్ 07116 జైపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ ఆదివారం ......ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు 
 • రైలు నెంబర్ 01438 తిరుపతి నుంచి షోలాపూర్ వరకు ప్రతీ శుక్రవారం.....ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
 • రైలు నెంబర్ 01437 షోలాపూర్ నుంచి తిరుపతికి ప్రతీ గురువారం ......ఏప్రిల్ 4 నుంచి 2024 జూన్ 27 వరకు