కరోనాపై అవగాహన.. గోధుమలతో కైట్

కరోనాపై అవగాహన.. గోధుమలతో కైట్

గుజరాత్ లోని ఓ ఫ్యామిలీ కరోనాపై అవగాహన కల్పిస్తూ గోధుమలతో కైట్ తయారు చేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని వారు సూచించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ , శానిటైజర్ వాడాలని ఆర్ట్ రూపంలో తెలిపారు. 5 కేజీల గోధుమలను ఇందుకు ఉపయోగించారు.