
నెట్‌వర్క్, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం బీజేపీ శ్రేణులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్సమీపంలో టౌన్ప్రెసిడెంట్నాగుల శ్రీనివాస్ఆధ్వర్యంలో, జగిత్యాలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో, పెగడపల్లి, కోనరావుపేట, హుజూరాబాద్ పట్టణాల్లో స్వచ్ఛభారత్ నిర్వహించారు.