
CM KCR
తెలంగాణ నుంచి కరెంట్ బకాయిలు ఇప్పించండి.. ఆర్కే సింగ్‌ను కోరిన ఏపీ సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు
Read Moreకేటీఆర్‌కు కండకావరం తలకెక్కి ప్రధానిపై మాట్లాడుతుండు: బండి సంజయ్
కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి కేసీఆర్ ద్రోహం చేశారని ఫైర్&zwn
Read Moreసాగర్ ఎడమ కాల్వకు నీళ్లివ్వండి..ఇంజినీర్లకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధి
Read Moreశ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై 9న తీర్పు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన
Read Moreమోదీని కేసీఆర్ అనేకసార్లు పొగిడారు: రేవంత్
కేసీఆర్2018లో బీజేపీ నేతలను ప్రగతిభవన్‌కు పిలిచారని వ్యాఖ్య బీఎల్సంతోష్ను అరెస్ట్‌చేసే దమ్ముందా? అంటూ ప్రశ్న హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్
Read More15 రోజులుగా చీకట్లో కేసీఆర్.. ఎక్కడున్నరో తెలియదు: జీవన్ రెడ్డి
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీ ఆర్ఎక్కడికి పోయారో తెలియడం లేదని,15 రోజులుగా చీకట్లోనే ఉన్నారని కాంగ్ర
Read Moreబీజేపీని వీడే ప్రసక్తే లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreరూ.3 వేల పెన్షన్ ఇచ్చి ఒక్కొక్కరిపై 5 లక్షల అప్పు మోపిండు : సీఎం కేసీఆర్‌పై కేఏ పాల్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని వృద్ధులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తూ.. తెలంగాణలో ఒక్కో కుటుంబంపై సీఎం కేసీఆర్ రూ.5 లక్షల అప్పును మోపారని ప్రజా శాంతి పార్
Read Moreక్వాలిటీలేని చీరలు పంపిణీ చేస్తరా?.. బతుకమ్మ చీరలు బాగోలేవని మహిళల ఆగ్రహం
వైరా, వెలుగు: కొణిజర్ల మండలం పెద మునగాల గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు క్వాలిటీగా లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ చీరలు మా
Read Moreపథకాలు పారట్లేదు .. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు
దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీంలపై ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రశ్నిస్తున్న జనాలు అనుచరులు, అధికార పార్టీ లీడర్లు, అనర్హులకే ఇస్తున్నారని ఆగ్రహం
Read Moreముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్..రాజయ్యకు రైతు బంధు చైర్మన్.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా వారికి పదవులు కట్టబెడుతూ చల్లబరుస్తోంది. జనగామ టికెట
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఎల్బీనగర్లో పోస్టర్ల వార్
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి వేసిన ఫ్లెక్సీ లపై నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరా
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.. పోస్టర్ల కలకలం
హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం రేపాయి. సుధీర్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటూ రోడ్డుకు ఇరువై
Read More