V6 News

మేడిపల్లిలో లాంగ్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ కార్స్‌‌‌‌ దాష్టీకం

    ఇద్దరు బాలికలు, ఐదుగురు యువకుల కిడ్నాప్‌‌‌‌,  దాడి     మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన&nbs

Read More

చెప్పుతో కొడ్తానంటరా.. అంత కండకావరమా? : కేసీఆర్

కాంగ్రెస్ రాంగనే కరెంట్ పోయిందని కేసీఆర్ విమర్శించారు. ‘‘మేం కరెంట్‌ బాగుచేసి 24 గంటలు ఇచ్చినం. కేసీఆర్‌ పోంగనే కట్కా బందు చేసిన

Read More

పెద్దపులి కలకలం

కొడంగల్, వెలుగు: కొడంగల్ పరిధి దౌల్తాబాద్ మండలంలో పెద్దపులి కలకలం రేపుతుంది.  మంగళవారం రాత్రి దౌల్తాబాద్ అడవి మార్గంలో వస్తున్న యువకులకు పెద్దపుల

Read More

సాగర్ కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్​

హాలియా, వెలుగు: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులు మంగళవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాంను పరిశీలించారు. మూడు రోజుల పరిశీలనలో భాగంగా సీడబ్ల్యూ

Read More

ఇదా గొప్ప ప్రాజెక్టు? .. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను చూసి ఎమ్మెల్యేలు షాక్

అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్టునా తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పింద

Read More

సాగునీటిపై బీఆర్ఎస్​, కాంగ్రెస్​ డ్రామాలు: బండి సంజయ్​

కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/ వీర్నపల్లి, వెలుగు: కృష్ణా జలాల పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ

Read More

ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేస్తాం: కిషన్‌‌‌‌ రెడ్డి 

ముషీరాబాద్, వెలుగు: ప్రజలకు మేలు చేసే ఆసుపత్రులను మరింత పటిష్ఠం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  మంగళవారం విద్యానగర్‌‌&

Read More

సెక్రటేరియట్ ఎస్సీ అండ్​ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెక్రటేరియట్ ఎస్సీ అండ్​ ఎస్టీ ఎంప్లాయిస్ (వెల్ఫేర్) అసోసియేషన్ కు నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. డాక్టర్

Read More

శివబాలకృష్ణ బినామీల ఫ్లాట్స్‌‌‌‌‌‌‌‌లో సోదాలు

మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌ల

Read More

 నాలా అభివృద్ధి పనులను కంప్లీట్ చేయండి: కమిషనర్ రోనాల్డ్ రాస్ 

హైదరాబాద్, వెలుగు:  వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగ

Read More

దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పు : రఘునందన్​రావు

 హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బొక్కలను అందరికి చూపించే బదులు..ఈ బొక్కల వెనక ఉన్న సన్నాసిని దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పితే వాళ్లే బొక్కలో వేస్తారన

Read More

ప్రారంభించిన ఏడాదికే మేడిగడ్డ సీసీ బ్లాక్​లు కొట్టుకపోయినయ్

 విజిలెన్స్​ఎన్​ఫోర్స్​మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఎంక్వైరీలో వెల్లడైన విషయాలపై ప్ర జెంటేషన్ ఇచ్చారు. ‘మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించిన ఏడాదికే సీ

Read More

వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం ఫిబ్రవరిలో రీ ఓపెనింగ్‍

హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులు 99 శాతం పూర్తయ్యాయని కిషన్‍రెడ్డి వెల్లడించారు. వారంలోపు మిగిలిన పనులు పూర్తిచేసి ఫిబ్రవరి నెలా

Read More