V6 News

హైదరాబాద్లో విషాదం: మూడేళ్ల పిల్లోడి మీదుగా వెళ్లిన స్కూల్ బస్సు..

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కండర్ షైన్ స్కూల్ బస్సు డ్రైవర్

Read More

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. రాహుల్‌ గాంధీ కాళేశ్

Read More

త్రిపుర గవర్నర్​కు నిమ్స్​లో టెస్టులు

పంజాగుట్ట, వెలుగు: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హా

Read More

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర

Read More

కాళేశ్వరంపై సర్కారు స్పందించాలె: కృష్ణప్రసాద్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడుతున్న నిర్మాణపరమైన లోపాలపై రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలని బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్ ఐపీఎస్ కృష

Read More

కరీంనగర్ కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్​టాప్, సర్టిఫికెట్లు ఎత్తుకెళ్లిన దొంగ

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కలెక్టర్ గోపి ఇంట్లో చోరీ జరిగింది. ఆయనకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తు తెలియన

Read More

స్ప్రే రూపంలో డయాబెటిస్​ ఇంజెక్షన్లు

హైదరాబాద్, వెలుగు:  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీన్ బయోటెక్ లిమిటెడ్

Read More

మళ్లీ శామ్​సంగే​ నం.1

న్యూఢిల్లీ: స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ శామ్​సంగ్​ వరుసగా నాలుగో క్వార్టర్​లో మనదేశ స్మార్ట్‌‌‌‌ఫోన్ మార్కెట్‌‌&zw

Read More

ఇది ఢిల్లీ దొరలకు, ప్రజలకు మధ్య పోరాటం: కేటీఆర్

కామారెడ్డి, వెలుగు: ‘‘ఇయ్యాల రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి దొరలకు, ప్రజలకు మధ్య పోరాటమని మాట్లాడుతున్నడు. రాహుల్ చెప్పింది కరెక్టే. ఇది నిజ

Read More

ముస్లింలను కేసీఆర్ మోసం చేశారు: షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ విమర్శించారు. ఇస్

Read More

చంద్రబాబుకు ఘన స్వాగతం.. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లోని ఇంటి వరకు ర్యాలీ

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​కు వచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి చ

Read More

బీసీలను కాంగ్రెస్ నిండా ముంచింది: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీలకు ప్రాధా

Read More

కాళేశ్వరం కాదు.. స్కామేశ్వరం: రేవంత్ ట్వీట్

   అన్నారం బ్యారేజీ బుంగపై పీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్​     మందేసి గీసిన డిజైన్ల వల్లే కొట్టుకుపోతున్నయని కామెంట్​ హై

Read More