agriculture

తడిసిన వడ్లు కొనాలె.. రైతుల రాస్తారోకో

రామాయంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట మండలం డి. ధర్మారంలో వడ్ల తట్టలతో రాస్తారోకో

Read More

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది

Read More

ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు:ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించిం

Read More

ఆఫ్రికా దేశాల ఆకలి కేకలు : కనుమ ఎల్లారెడ్డి

తూర్పు ఆఫ్రికా దేశాలు ఇథియోపియా, సోమాలియా, కెన్యా  మునుపెన్నడూ  లేని కరువులో చిక్కుకున్నాయి.  ఇథి యోపియా –  ఈ శాన్య  ఆఫ

Read More

అగ్రికల్చర్​లో స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​ కోసం నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌‌‌‌

Read More

వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలె : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం మొత్తం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రా్న్నే ఆదర్శంగా తీసుకుంటోందని చెప

Read More

తెలంగాణలో వ్యవసాయంలో శాస్త్రీయత పాటించని కేసీఆర్

బీఆర్ఎస్​ సభలు రెండు జరిగాయి. రెండింటిలోనూ కేసీఆర్​ వ్యవసాయం, సాగునీరు గురించే ప్రధాన ఎజెండాగా మాట్లాడారు. కానీ ఆయన మాటలు రాజకీయాలకు పనికి రావొచ్చేమోగ

Read More

కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర

అడ్డాకుల, నారాయణపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. సోమవారం కాంగ్రెస్‌‌‌‌‌‌&zwnj

Read More

విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ : గవర్నర్ తమిళిసై

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మంచి కేటాయింపులు జరిగాయని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన

Read More

24 గంటల కరెంట్పై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తుండు : వైఎస్ షర్మిల

 రాష్ట్రంలో ఎక్కడా జాడలేని 24 గంటల కరెంట్  దొర కంటికి కనపడని సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలు చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్

Read More

సాగు భూమి లేని హైదరాబాద్​లో అత్యధిక క్రాప్​లోన్లు : కన్నెగంటి రవి,

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం లాంటి ప్రాధాన్యతా రంగాలకు 40 శాతం లోన్లు ఇవ్వాలి. అందులో18 శాతం పంట రుణా

Read More

లక్షలాదిగా ధరణి పోర్టల్​ సంబంధిత కేసులు

కోర్టు కేసులతో అప్పులై ఆత్మహత్యలు చేస్కుంటున్నరు వ్యవసాయ రంగంలో  బీఆర్ఎస్ సర్కారు​వైఫల్యాలపై కాంగ్రెస్​ మూడో చార్జ్​షీట్​  హై

Read More

రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి

Read More