V6 News

Bjp

రాహుల్​ వచ్చాడంటే బీజేపీ గెలిచినట్టే : ఆదిత్యనాథ్

యావత్మాల్: ‘మహారాష్ట్రలో రాహుల్​ గాంధీ అడుగుపెట్టారంటే.. ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం బీజేపీదే విజయం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. మహారాష్ట

Read More

ఆర్టీసీ సమ్మెలో యాక్టివ్​గా బీజేపీ

ఆత్మహుతి చేసుకున్న డ్రైవర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయ్యాక ఆదివారం రాత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఖమ్మం తరలించడ

Read More

సెల్ఫ్ డిస్మిస్‌‌‌‌‌‌‌‌ ఉండదని తెల్వదా?

శ్రీనివాస్​రెడ్డి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే బాధ్యుడు ఆయన రాజీనామా చేయాలె  బీజేపీ నేత వివేక్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ కవితకు పట్టిన గతే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పడుతుంది

Read More

370 మళ్లీ తెచ్చే దమ్ముందా? : మోడీ

అలా చేస్తే మీ పార్టీలు మటాష్.. కాంగ్రెస్, ఎన్సీపీకి  మోడీ వార్నింగ్ కాశ్మీర్​ కేవలం భూభాగం కాదు.. దేశానికి కిరీటమన్న ప్రధాని​ మహారాష్ట్రలో ఎన్నికల ప్ర

Read More

ఆర్టీసీ సమ్మెను రాజకీయాలకు వాడొద్దు: గంగుల

బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమ్మెను తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీని ప్ర

Read More

రాష్ట్రంలో ధృతరాష్ట్రపాలన: రఘునందన్ రావు

గజ్వెల్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుతెలిపారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మకులన

Read More

పోలీసుల తోపులాటలో గాయపడిన లక్ష్మణ్… హాస్పిటల్ కు తరలింపు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స్ట్రైక్ మద్దతుగా జీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ బస్ బవన్ వద్ద దర్నాచేశారు. ఆయన చేస్తున్న దర్నాను అడ్డుకున్నారు

Read More

ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్ట్ : బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత

రాష్ట్ర వ్యాప్తంగా 8వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో సమ్మెను ఉధృతం చేస్తున్నారు కార్మికులు. సమ్మెలో భాగంగా డిప

Read More

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదు : మంత్రి పువ్వాడ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మీడియా మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ

Read More

కేసీఆర్.. కళ్లు ఉన్న కబోధి: రఘునందన్ రావు

నాటి ధృతరాష్ట్రుడి పాలనలో ద్రౌపదికి జరిగిన అన్యాయం నేడు తెలంగాణలో మహిళ ఆర్టీసీ కార్మికురాళ్లకు జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్

Read More

కశ్మీర్ స్థానిక ఎన్నికలు: బాయ్ కాట్ చేస్తున్న కాంగ్రెస్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ లో జరుగుతున్న తొలి ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. జమ్ము కశ్మీర్ స్థానిక ఎన్నికల్ని బాయ్ కాట్ చేయ

Read More

సీఎం అయ్యాక కేసీఆర్ అన్నీ మర్చిపోయారు: లక్ష్మణ్

కేసీఆర్ సీఎం కాకముందు ఒక మాట…సీఎం అయ్యాక ఒక మాట మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.  రంగులు మార్చే ఊసరవెల్లి తరహాలో కేసీఆర్ మాటల

Read More

ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీకి నష్టాలు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయన్నారు. ఆర్టీస

Read More