chennai

ఎన్డీఏకు పన్నీర్ సెల్వం గుడ్ బై .. స్టాలిన్ తో మార్నింగ్ వాక్ తర్వాత నిర్ణయం

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే బృహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్).. ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. తన వర్గం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయి

Read More

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు..

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది.. తిరువల్లూరులో డీజిల్ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది క్షణాల

Read More

పాక్కు ముచ్చెమటలు పట్టించినం .. 23 నిమిషాల్లోనే 9 టెర్రర్స్థావరాలను నాశనం చేసినం : అజిత్ దోవల్

ఆపరేషన్​ సిందూర్ వివరాలను ప్రస్తావించిన ఎన్ఎస్‌‌‌‌ఏ దోవల్ విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ భారత్‌‌&z

Read More

బెస్ట్ శాలరీస్లో ఐటీ ఫీల్డే తోపు.. శాలరీ గ్రోత్లో హైదరాబాద్ టాప్.. ఐటీ ఫ్రెషర్కు ఎంతొస్తుందంటే..

ఇండియాలో ఏ రంగంలో ఉద్యోగులు జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారనే విషయంలో నిస్సందేహంగా ఐటీ సెక్టార్ అని చెప్పేయొచ్చు. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలే ఎక్కువ జీతాలు చె

Read More

ప్రభుత్వం కొత్త స్కీం : మినరల్ వాటర్ ఫ్రీ.. ప్లాంట్లు కూడా పెడుతుంది..!

మెట్రో నగరాలలో సామాన్యుల నీళ్ల తిప్పలు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉపాధి, చదువుల కోసం వలసలు విపరీతంగా పెరుగుతుండటంతో కాలనీలు క్రిక్కిరిసి పోవటం చూస్తూ

Read More

ఇథియోపియా నుంచి హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డైరెక్ట్ ఫ్లైట్

హైదరాబాద్​, వెలుగు: ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విమాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన స

Read More

స్కూల్స్, కాలేజీల దగ్గర ఉన్న లిక్కర్ షాపులు మూసేయండి: హైకోర్ట్ సీరియస్ ఆర్డర్స్

చెన్నై: స్కూల్స్, కాలేజీలకు అతి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ఔషధ ప్రయోజనాల కోసం త

Read More

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం

Read More

IPL: గెలుపుతో ఐపీఎల్‌కు బై బై చెప్పేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. చెన్నైకి పదో ఓటమి..

వైభవ్‌‌‌‌ మెరిసెన్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్‌‌‌‌ గెలుపు రాణించిన జురె

Read More

Good News : IPL రీ స్టార్ట్ కు లైన్ క్లియర్.. రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ వచ్చే ఛాన్స్

ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా పెద్దన్న పాత్రతో.. రెండు దేశాలు సైనిక చర్యలను నిలిపివేశాయి. ఇక నుంచి చర్చల ద్వార

Read More

కొలంబో విమానంలో పహల్గాం అనుమానితుడు .. ఫ్లైట్​ను చెక్ చేసిన శ్రీలంక పోలీసులు

కొలంబో: చెన్నై నుంచి కొలంబో చేరుకున్న శ్రీలంకన్  ఎయిర్ లైన్స్ విమానంలో పహల్గాం దాడి అనుమానితుడు ఉన్నాడన్న సమాచారంతో శ్రీలంక పోలీసులు ఆ ఫ్లైట్​ను

Read More

చెన్నై నుంచి విమానంలో పహల్గాం టెర్రరిస్టుల ఎస్కేప్..? శ్రీలంకలో ఫ్లైట్‎లో సోదాలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, కేంద్ర పారా మిలటరీ బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో చ

Read More