Congress

రూ. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములను రూ.5 వేల కోట్లకు ఇచ్చారు: హరీశ్ రావు

 కాంగ్రెస్ సర్కార్ పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  పరిశ్రమల భూములను మల్టీ పర్పస్ కింద ఎలా వాడతారని ప్రశ్నించా

Read More

ఏ ఊరు ఎవరికి.?..సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చ

రొటేషన్ లో మారనున్న రిజర్వేషన్లు రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం రాష్ట్రంలోని12,760  గ్రామాల్లో ఉత్కంట సర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్ చ

Read More

గ్రూపులు కట్టడం నా రక్తంలో లేదు.. ఐదేళ్లు ఆయనే సీఎం

బెంగళూర్: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్

Read More

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: ఎంపీ వంశీకృష్ణ

జగిత్యాల: బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కుల, మతాలను అడ్డం పెట్టుకొని రాజు కీయాలు చేసే పార్

Read More

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ లో రహదారిని దిగ్బంధం చేసిన రైతులు..

ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన బాట పట్టారు రైతులు. శుక్రవారం ( నవంబర్ 21 ) జిల్లాలోని బోరజ్ లో రహదారిని దిగ్బంధం చేశారు రైతులు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన

Read More

స్థానిక ఎన్నికల్లో రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్..

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా రిజర్వేషన్లను 50 శాతం పరిమితితో ఖరార

Read More

ఆరు లైన్లుగా రీజనల్ రింగ్ రోడ్డు.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో నిర్మాణం..

రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజినల్​ రింగ్​ రోడ్డు(ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్) లో కీలకమైన ఉత్తర భ

Read More

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ‘అష్టపది’

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా పెట్టుకుంది.  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047

Read More

50 శాతం పరిమితితో సర్పంచ్‌‌‌‌ రిజర్వేషన్స్‌‌‌‌... ఇవాళ ( నవంబర్ 21 ) కలెక్టర్లకు పంపనున్న రాష్ట్ర సర్కార్

ప్రతి ఐదేండ్లకు రిజర్వేషన్ మారేలా  రొటేషన్ పద్ధతి  రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్.. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​ డిసెం

Read More

చట్టం తన పని తాను చేస్తుంది.. కేటీఆర్ విచారణకు అనుమతిలో లేటెందుకైంది?: మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ ఆర్​ ప్రాసిక్యూషన్‌‌‌‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని

Read More

పాత పుస్తకాలను డిజిటలైజ్ చేయాలి.. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు గ్రంథాలయ సంస్థ కృషి చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఓల్డ్​సిటీ/ హైదరాబాద్, ​వెలుగు: భవిష్యత్తు తరాలకు జ్ఞాన సంపదను అందించేందుకు గ్రంథాలయాల్లోని పాత పుస్తకాలను డిజిటలైజ్​చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి

Read More