gangula kamalakar

కరీంనగర్లో బీఆర్ఎస్ సభ... ఏర్పాట్లను పరిశీలించిన గంగుల

లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్  ..  కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  కరీంనగర్‌ జిల్లా కేంద్రంల

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కరీంనగర్ సెంటిమెంట్ : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: పార్లమెంట్‌‌‌‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పి

Read More

సమగ్ర సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు: పొన్నం ప్రభాకర్

కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని.. కులగణన తీర్మానానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అన్ని వర్గా

Read More

ముందు చట్టం చేయండి : గంగుల కమలాకర్

 ఆ తర్వాతే కులగణనచేపట్టండి  హైదరాబాద్, వెలుగు: కులగణనపై మూడు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, న్యాయపరమైన చిక్కులు వచ్చాయని బీఆర్ఎ

Read More

బీఆర్ఎస్​కు ఎంపీటీసీల రాజీనామా

  కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​కు షాక్​ కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం చింతకుంట–1, ఎలగందల్​ ఎంప

Read More

బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో బడా నాయకులే ఓడిపోయిన్రు : గంగుల కమలాకర్

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్​ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతతో పెద్దపెద్ద నాయకులే ఓడిపోయారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ ప్రజ

Read More

కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారు : వినోద్​ కుమార్​

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా

Read More

సర్కారును కూల్చే అవసరం మాకు లేదు: గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చాల్సిన  అవసరం తమకు  లేదని కరీంనగర్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్  అన్నారు.  

Read More

డబ్బులు పంచలేదని ప్రమాణం చేసే దమ్ము ఉందా? : గంగులకు బండి సంజయ్ ప్రతి సవాల్

కరీంనగర్​లో ఏ టెంపుల్​కైనా వచ్చేందుకు సిద్ధం డబ్బులు పంచలేదని ప్రమాణం చేసే దమ్ము ఉందా? కరీంనగర్, వెలుగు : కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల

Read More

మూడోసారి కూడా బండి సంజయ్ ఘోరంగా ఓడిపోతాడు: గంగుల కమలాకర్

కరీంనగర్ లో బండి సంజయ్  మూడోసారి కూడా ఘోరంగా ఓడిపోతారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఇప్పటికే  ప్రజలు ఓటు ఎవరికి వ

Read More

ఇవి కరీంనగర్​ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించే ఎన్నికలు : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారో.. విధ్వంసం సృష్టించే బీజేపీ వైపు ఉంటారో తేల్చుకోవాలని బీఆర్ఎస్ కరీంన

Read More

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం : గంగుల కమలాకర్

భార్య పుస్తెలమ్మి పోటీ చేశానన్న సంజయ్‌‌కు ఇన్ని కోట్లు ఎక్కడివి కరీంనగర్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు గెలిస్తే మళ్లీ ఆం

Read More

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ సర్కారే : గంగుల కమలాకర్​

 కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా?  బీజేపీ, కాంగ్రెస్​కు ఓటు వేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం  మంత్రి, బీఆర్​ఎస్

Read More