Hyderabad
‘చాత్రోంకీ గూంజ్’ ను సీరియస్‌గా తీసుకోవాలి: శివ చరణ్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: చాత్రోంకీ గూంజ్ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు సీరియస్&
Read Moreతెలంగాణలో 15 మంది ఐఎఫ్ఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీశాఖ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసి
Read Moreసర్‌పై మధ్యంతర ఆదేశాలకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్&zwnj
Read Moreతెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ.. సైబరాబాద్ ట్రాఫిక్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్‌లు, 22 మంది నాన్
Read Moreమల్టీ విటమిన్ రైస్ ను ప్రోత్సహిస్తం.. ప్రపంచ బియ్యం ఎగుమతిదారుగా తెలంగాణను తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మల్టీ విటమిన్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ వంటి విలువ ఆధారిత బియ్యం ఉత్పత్తులకు ప్రోత్సహిస్తామని సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉ
Read Moreహత్యాయత్నం కేసులో అరెస్టులు ఎక్కడ..? పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హత్యాయత్నం లాంటి కేసులో నిందితులను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడ
Read Moreవీబీజీ రామ్‌జీ చట్టాన్ని వాపస్ తీసుకోండి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క వినతి
న్యూఢిల్లీ, వెలుగు: వీబీజీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. ఈ స్కీం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ
Read Moreఅయోధ్య దొంగల తరపున వాదించం: ఏ లాయర్ అయినా ముందుకొస్తే 5 లక్షల ఫైన్
అయోధ్య రామ మందిరంలో దొంగతనం, విరాళాల దోపిడీ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల తరపున ఏ లాయర్ వాదించకూడదని.. ఈ కేసును ఏ లాయర్ తీసుకోకూడదని ఫైజాబాద్ బా
Read Moreతెలంగాణ, ఏపీలో ఎక్కడైనా ఒక్క ఓటు మాత్రమే ఉండాలి : ఈసీకి కవిత కంప్లయింట్
SIR.. సర్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న ఓటర్ల ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సర్ నిర
Read Moreతెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేంత పిచ్చోళ్ళు కాదు: మహేష్ గౌడ్
హైదరాబాద్: బెంగాల్ మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
Read Moreహైదరాబాద్ సిటీలో రోజుకు 200 కేజీల బంగారం అమ్మకాలు : ఇప్పుడు సగానికి పడిన సేల్స్.. కారణం ఏంటీ..?
నిన్నమెున్నటి వరకూ బంగారం ఇంక దొరకదా అన్నట్లుగా రేట్లు ఎంత ఉన్నా కానీ జనం ఎగబడి కొన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొ
Read Moreబోడుప్పల్లో గృహప్రవేశ వేడుకలో తాగుబోతుల వీరంగం.. రణరంగంగా మారిన కాలనీ
మేడిపల్లి, వెలుగు: కొత్తింట్లో గృహప్రవేశం చేసుకుని బంధువులతో సంతోషంగా గడుపుతున్న కుటుంబంపై మద్యం మత్తులో వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడడంతో కాలనీ రణరంగం
Read Moreముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ నయం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్కాజ్ గిరి, వెలుగు: క్యాన్సర్ ను ముందస్తు పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్
Read More












