Hyderabad

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించ

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More

ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన

జూన్  19 నుంచి  ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ లో జూన్ 18 ను

Read More

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More

టాలీవుడ్లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ కథా రచయిత కీర్తి సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాలేరు.

Read More

పాతబస్తీలో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ పాతబస్తీలోని  మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కాల్పులు కలకలం రేపాయి. ఇంటి కొనుగోలు విషయంలో రెండు వర్గాల వివాదం  చోటు

Read More

బస్ లో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి .. ఇంటికి చేర్చిన ఆర్టీసీ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: బ‌స్సులో గుండెపోటుతో మ‌ర‌ణించిన ప్రయాణికుడి మృత‌దేహాన్ని డ్రైవర్​, కండక్టర్ అదే బ‌స్సులో ఇంటికి చేర్చి​ మా

Read More

బీఆర్ఎస్ లీడర్లకు ఐటీ నోటీసులు!

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌&zw

Read More

సమస్యలు తీర్చకుంటే సమ్మెకు వెళతాం..

 ప్రభుత్వానికి పంచాయతీ కార్మికుల హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే జులై 6 నుంచి సమ్మె చేయనున్నట్లు గ్రా

Read More

కేసీఆర్ చరిత్ర అంతా బీసీ వ్యతిరేకమే: ఆర్‌‌ కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు; ముఖ్యమంత్రి కేసీఆర్ తన జీవితమంతా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించారని బీసీ సంక్షేమం సంఘం జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌&zwn

Read More

జగన్నాథపురానికి జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలకు గాను దేశంలోనే ఉత్తమ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం జాతీయ అవార్డు దక్కి

Read More

హఫీజ్‌‌పేట్‌‌ భూ వివాదంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: అప్పీల్‌‌ పిటిషన్‌‌ విచారణలో ఉండగా కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు ఆస్కారం లేదని హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి జ

Read More