India

పార్లమెంట్కు వచ్చిన రాహుల్ గాంధీ.. గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ ఎంపీలు

అహ్మదాబాద్ హైకోర్టు అనర్హతపై.. సుప్రీంకోర్టు స్టే విధించటంతో.. రాహుల్ గాంధీ ఎంపీ పదవిని తిరిగి పునరుద్దరిస్తూ.. లోక్​ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Read More

రామ భక్తి.. అయోధ్య రామమందిరానికి 400 కిలోల తాళం

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రాముడి ఆలయానికి 400 కిలోల బరువున్న తాళాన్ని సత్య శర్మ అనే వ్యక్తి తయారు చేశారు.  రామ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 అడు

Read More

ఇండియా మెరిసెన్​.. మూడో మ్యాచ్‌‌‌‌లో 5-0తో మలేసియాపై గెలుపు

చెన్నై: ఆసియా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా హాకీ జట్టు సెమీస్​కు మరింత చేరువైంది.  ఆదివారం జరిగిన లీగ్‌‌‌&zwn

Read More

పంట పండింది!.. కోటీశ్వరులవుతున్న టమాటా రైతులు

హైదరాబాద్: టమాటా రైతులు ఇప్పుడు ఫుల్​ ఖుషీ! భారీ ధరల కారణంగా వాళ్ల జేబులు ఫుల్లుగా కనిపిస్తున్నాయి.   టమాటాలు తమను కోటీశ్వరులను చేస్తాయని వాళ్లు

Read More

చైనా నుంచి పెరిగిన ఏపీఐల ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ వంటి స్కీమ్‌‌‌‌‌&zw

Read More

రెండోదీ విండీస్​దే.. 2 వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపు

గయానా:  కరీబియన్‌‌ గడ్డపై షార్ట్‌‌ ఫార్మాట్‌‌ ఇండియాకు కలిసి రావడం లేదు. తొలి టీ20లో బ్యాటర్లు ఫెయిలైతే.. రెండో మ్య

Read More

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగాలన్నదే అందరి కోరిక

సౌదీలో జరిగిన సమిట్​లో దోవల్ న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడానికి మించిన ఆనందం ఇండియాకు మరొకటి లేదని జాతీయ భద్రతా సలహాదా రు అజిత్

Read More

World Cup 2023: తలొగ్గిన పాక్ ప్రభుత్వం.. భారత పర్యటనకు గ్రీన్ సిగ్నల్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? లేదా? అన్న విషయంపై అనిశ్చితి వీడింది. భారత పర్యటనకు.. పాక్ జట్టుకు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శా

Read More

కవర్ స్టోరీ : మనకు లాభమా? నష్టమా? 

ఇండియా ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. నిజంగానే అంత కరువు వస్తుందా? అని కంగారుపడుతున్నాయి. అయితే కొందరు దీన్ని తొందరపాటు చర్య

Read More

విమానంలో ఏసీ లేదు.. చెమట తుడుచుకోవడానికి ప్రయాణికులకు టిష్యూలు

ఇండిగో సిబ్బందిపై పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఫైరయ్యారు.  చండీగఢ్ నుండి జైపూర్‌కు వెళ్లే విమానంలో ఏసీ లేకప

Read More

మోదీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి : కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నా

Read More

పక్కా ప్లాన్ తోనే దాడి...హింసకు పాల్పడ్డ వారిని వదలం : అనిల్ విజ్

చండీగఢ్: నూహ్  జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) యాత్రపై ప్రీప్లాన్ తోనే అటాక్  చేశారని హర్యానా హోంమంత్రి అనిల్  విజ్  అన్నా

Read More

మణిపూర్​లో ముగ్గురి హత్య.. తండ్రీకొడుకు సహా మరో వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ హింస చెలరేగింది. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన దుండగులు.. తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాల

Read More