Karimnagar

బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించిన వేములవాడ గ్రామస్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి  మంగళవారం మహిళలు బోనాలు, మొక్కులు సమర్పించారు.  మ

Read More

చందుర్తి మండలంలో తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు అరెస్ట్ 

చందుర్తి, వెలుగు: తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకును అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు త

Read More

అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాలను అభివృద్ధి చేసి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని పలు

Read More

పెద్దపల్లి డీఈవోను సస్పెండ్​ చేయాలి .. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా

పెద్దపల్లి, వెలుగు: అవినీతికి పాల్పడుతున్న పెద్దపల్లి డీఈవో మాధవిని సస్పెండ్​చేయాలని రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. రాష్ట్ర

Read More

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పేదల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఎన్ట

Read More

66 డివిజన్లుగా కరీంనగర్ .. 60 డివిజన్లుగా రామగుండం

మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన డివిజన్లు  జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులు 48 నుంచి 50కి పెంపు  ముసాయిదా ప్రతిపాదనలు రిలీజ్ చేసిన మ

Read More

పూడూరు జీపీలో .. ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల రూపాయలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలం పూడూరు జీపీలో ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

సుల్తానాబాద్ మండలం : పేకాటకు అలవాటు పడి .. దొంగగా మారిన స్టూడెంట్

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పేకాటకు బానిసై అప్పులపాలై చివరకు

Read More

వేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

తెలంగాణ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి మరువలేనిది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ ఆవ

Read More

కరీంనగర్, జగిత్యాలలో మెడికల్ కాలేజీల బిల్డింగ్ నిర్మాణ పనులు వెరీ స్లో

కరీంనగర్, జగిత్యాలలో ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు  సీడ్ గోదాంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా

తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి.  పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.

Read More

కోనరావుపేట మండలంలో .. ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన  కోనరావుపేట, వెలుగు: అనారోగ్యంతో ఓ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More