Karimnagar

మూడేండ్ల కూతురిని చంపి.. సూసైడ్‌ చేసుకున్న తల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం పెద్దపల్లి, వెలుగు : ఓ మహిళ తన మూడేండ్ల కూతురి చంపి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల

Read More

మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ పనులపై కాంట్రాక్ట్‌‌‌‌ కంపెనీ మెలిక

పనుల నిలిపివేతపై ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు లెటర్‌‌‌‌ న

Read More

దళితుల అభ్యున్నితికి స్పెషల్ బడ్జెట్ కేటాయించాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి: దళితుల అభ్యున్నితికి స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గ

Read More

తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి ఖిల్లా..రోప్వే, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాకు రోప్‌‌ వే ఏర్పాటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రకృతి అంద

Read More

ఐఎంఏ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు

కరీంనగర్ టౌన్, వెలుగు: గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల  నరేశ్‌‌‌‌ అన్నారు

Read More

అగ్ని ప్రమాదాల నుంచి అడవులనుకాపాడాలి : ఎఫ్​డీఓ కోటేశ్వరావు

జూలూరుపాడు, వెలుగు : వేసవి ఎండలు అధికమవుతున్న దృష్ట్యా అడవులను అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని కొత్తగూడెం ఎఫ్​డీఓ కోటేశ్వరావు సూచించారు. &n

Read More

ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్​కు పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 20 నుంచి నిర్వహించనున్న టెన్త్‌‌‌‌‌‌‌‌, ఇంటర్మీడియట్  ఓపెన్ స్కూల్ పరీక్షలకు

Read More

అప్పు తీసుకున్నోళ్లు తిరిగి ఇవ్వట్లేదని చేనేత కార్మికుడు సూసైడ్‌‌

కొడిమ్యాల, వెలుగు : అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా.. తననే ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్తాపంతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్‌‌ చేసుకున్న

Read More

సింగరేణి కార్మికుల కష్టం ఫలించింది

నల్ల నేల, మన సింగరేణి బొగ్గు బావుల కార్మికుల కష్టం  ఫలించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఏడాది ఉత్పత్తి లక్ష్యంలో 96 శాతం అంటే 69.01మిలియన

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు మృతి

ఫుడ్‌‌ పాయిజన్‌‌ కారణంగా చనిపోయినట్లు అనుమానాలు అత్తింటివారే చంపి ఉంటారని బంధువుల ఆరోపణ  చందుర్తి, వెలుగు : అనుమానా

Read More

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో .. 250 మంది పోలీసులతో బందోబస్తు

కరీంనగర్ క్రైం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

సింగరేణి ఏరియాలో తాగునీటి కష్టాలకు చెక్​

గోదావరిలో నీటి నిల్వకు శాండ్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఉపాధి హామీతో పేదలకు మేలు :​ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు : ఉపాధి హామీ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని  విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్నసిరిసిల్

Read More