
KTR
మోదీ మా బ్రహ్మాస్త్రం..ఆయన పేరుతోనే ఎన్నికల బరిలోకి: లక్ష్మణ్
రైతుల ఇన్‌కం పెంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీయే బీజేపీ బ్రహ్మస్త్రం అని
Read Moreఏబీవీపీ స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల
సికింద్రాబాద్, వెలుగు: స్టూడెంట్ మేనిఫెస్టోను రాజకీయ పార్టీలన్ని విధిగా తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ
Read Moreమరో ముగ్గురికి బీఫాంలు ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గురువారం మరో ముగ్గురికి బీఫాంలు అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), మాజీ డిప్యూ
Read Moreకుల గణన దేశానికి ఎక్స్ రే
అది చేస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు: రాహుల్ తెలంగాణతో మాకున్నది కుటుంబ బంధం భూపాలపల్లిలో బైక్ ర్యాలీ, రోడ్ షో జయశంకర్భూపాలపల్లి/కాటార
Read Moreమామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈనెల 18న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివా
Read Moreఇవాళ బీఆర్ఎస్లోకి రావుల, జిట్టా!
హైదరాబాద్, వెలుగు : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. ప్రగతి భవన్లో సీఎం
Read Moreఅభ్యర్థుల ఆదాయాలపై ఫోకస్ పెట్టండి
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ల విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆదాయాలపై ప్రత్యే
Read Moreరాహుల్టూర్లో మార్పులు.. బోధన్, నిజామాబాద్ పర్యటన రద్దు
హైదరాబాద్, వెలుగు: రాహుల్‌గాంధీ టూర్లో మార్పులు జరిగాయి. ఆయన అనివార్య కారణాలతో శుక్రవారం టూర్లో కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. పాత షెడ్యూల్ ప్
Read Moreరాహుల్ లీడర్ కాదు.. రీడర్: హరీశ్ రావు
రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలు చదివి పోతున్నరు: హరీశ్‌రావు కాంగ్రెస్సోళ్లు తెలంగాణకు బంధువులు కాదు.. రాబంధులని ఫైర్&zwn
Read Moreరాహుల్ జీ.. ఓసారి కాళేశ్వరం చూసి రండి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ‘‘రాహుల్జీ.. దేశానికే టీచింగ్పాయింట్తెలంగాణ. మంథని వరకు వెళ్లిన మీరు.. పక్కనే ఉన్న కాళేశ్వరం చూసి రండి” అని రా
Read Moreలెఫ్ట్ సీట్లపై ఇయ్యాల స్పష్టత!
హైదరాబాద్, వెలుగు: సీపీఎం, సీపీఐ పార్టీలకు కాంగ్రెస్ కేటాయించే సీట్లపై ఇవ్వాల స్పష్టత వచ్చే అవకాశముంది. రెండ్రోజుల్లో కాంగ్రెస్ సెంకడ్ లిస్టు రిలీజ్ చ
Read Moreటీఆర్ఎస్కు సిలిండర్ గుర్తు.. షరతులతో ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరిక
Read Moreబాలికపై బీఆర్ఎస్ లీడర్ అత్యాచారం
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో బీఆర్ఎస్యువజన నాయకుడు సెటిల్మెంట్సత్తి అలియాస్ కె.సతీశ్‌కుమార్ గురువారం ఉదయం ఓ బాలికను ట్రాప్‌చేసి బ్రిడ్జి
Read More