latest news

వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా కేసు చెల్లదు..కేకే కొడుకు పెట్టిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

భూమి క్రమబద్ధీకరణ కేసులో కొనసాగిన వాదనలు  హైదరాబాద్, వెలుగు: సర్కారు భూమిని నామమాత్రపు ధరతో క్రమబద్ధీకరించడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిల్&

Read More

సింగరేణి వాడల్లో సోలార్ వెలుగులు..కార్మికుల క్వార్టర్లపై రూఫ్టాప్ పానెల్స్

ఎనిమిది ఏరియాల్లో ఏర్పాటుకు నిర్ణయం రూ.100 కోట్ల ఆర్థిక భారం తగ్గేలా ప్రణాళికలు 15 వేల కిలో వాట్ల విద్యుత్​ ఉత్పత్తికి రూ.65.44 కోట్లు కేటాయింప

Read More

గురుకులాల్లో ఎప్పటిక‌‌‌‌ప్పుడు త‌‌‌‌నిఖీలు, చ‌‌‌‌ర్యలు..జిల్లాల అధికారులకు స‌‌‌‌ర్కారు ఆదేశాలు

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్త

Read More

నా దగ్గర ప్లాన్ B ఉంది.. త్వరలోనే అమలు చేస్తా: సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ రియాక్షన్

వాషింగ్టన్: ట్రంప్ టారిఫ్‎లను కొట్టేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స

Read More

మత్తు వదిలి మైదానాల్లోకి రావాలి..ఆటలు టైం పాస్ కు ఆడొద్దు : మంత్రి వాకిటి

క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్లాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  గచ్చిబౌలి స్టేడియంలో  సెకండ్  ఎడిషన్ సీఎం కప్ పోటీలను

Read More

ట్రంప్ కు బిగ్ షాక్.. సుంకాలు చట్ట విరుద్ధం.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్..ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పుచెప్పింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్

Read More

పాసుపోర్టు ఇంటర్వ్యూ కు వెళ్తున్నారా?..అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి ..ఆరోజు సేవలు బంద్

పాసుపోర్టు ఇంటర్వూకు వెళ్తున్నారా? అయితే మీకోసమే ఈ వార్త.. సికింద్రాబాద్  రీజినల్ పాస్ పోర్టు ఆఫీసులో వచ్చే వారం సేవలు బంద్ కానున్నాయి. ఆఫీస్ అడ్

Read More

నిరుద్యోగులే టార్గెట్ ..ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నరు

నిరుద్యోగులే వాళ్ల టార్గెట్ విదేశాల్లో మంచి ఉద్యోగం అని చెబుతారు.. లక్షల్లో జీతం, అన్ని రకాల సౌకర్యాలుంటాయని నమ్మబలుకుతారు..విదేశాలకు పంపిస్తారు.. విద

Read More

నిలబడు.. నువ్వు లేచి నిలబడు.. నలుగురిలో పాక్ ప్రధాని పరువు తీసిన ట్రంప్

ట్రంప్.. టెంపర్ ఏ రేంజ్ లో ఉంది అంటే.. ఓ దేశ ప్రధానమంత్రిని.. నలుగురి నిల్చోపెట్టి క్లాస్ పీకాడు.. నిలబడు.. నువ్వు లేచి నిలబడు అంటూ ఆర్డర్ ఇవ్వటమే కాద

Read More

యుద్ధానికి అంటూ వస్తే.. అమెరికాను వదిలేదే లేదు: ఇరాన్ వార్నింగ్

మేం ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోం.. యుద్దాన్ని ఎప్పుడూ ప్రారంభించం.. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తే ఊరుకోం..ఆత్మరక్షణ హక్కు మాకు ఉంది.. యుద్దం అంటూ వస్

Read More

భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.35 వేల లంచం..ఏసీబీకి అడ్డంగా దొరికిన డాక్యుమెంట్ రైటర్

తెలంగాణలో ఏసీబీ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. లంచానికి అలవాటు పడిన అధికారులు &nbs

Read More

టమాట ధరలు ఢమాల్.. ఫ్రీగా పంచిన రైతు..ఎగబడ్డ జనం

టమాట రేట్లు భారీగా  పడిపోయాయి. వ్యాపారులు  కిలోకు రూ.10 కూడా పెట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో  కిలోకు &n

Read More

దేవాదులపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. నదిలో నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయట్లేదు : హరీశ్ రావు

గోదావరిలో నీళ్లు ఉన్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  దేవన్న పేట పంప్ హౌస్ ను సందర్శించిన హరీశ్..  గతంలో జిల్

Read More